Officer Using Panchayat Tractor for Personal Work | at Karimnagar's Maruthi Nagar

ప్రభుత్వ ఆస్తులు సొంతానికి వాడుకోవద్దని చెప్పాల్సిన అధికారులే...అడ్డదారులు తొక్కుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులను బెదిరించి సేవలు పొందుతున్నారు. కరీంనగర్ మారుతినగర్ లో పైఅంతస్తు నిర్మిస్తున్న డివిజనల్ పంచాయతీ అధికారి హరికిషన్...ఎంచక్కా పంచాయతీ ట్రాక్టర్లను ఇంటి అవసరానికి వాడుకుంటున్నారు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి...సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో...వైరల్ గా మారింది.

#NewsOfTheDay
#EtvTelangana

ETVETVTeluguETV NewsVideo