Government decision is arbitrary.|| ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం..|| Mulugu || BCN Telugu News

Government decision is arbitrary.|| ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం..|| Mulugu || BCN Telugu News

Bcn Telugu News #BcnteluguNews #TeluguNewsLive #BCNNews #AP_TS_TeluguNews
Mulugu MLA Sitakka said the sub-committee set up by the Telangana state government under Minister Satyavathi Rathore to resolve the land issues had asked the state government to take the views of local public representatives, intellectual community, tribal, tribal and Dalit communities without taking a unilateral decision.
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పోడు భూముల సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా స్థానిక ప్రజా ప్రతినిదులు, మేధావుల ప్రజా సంఘాల ఆదివాసీ,గిరిజన,దళిత సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

bcn telugu newstelugu news channels livetelugu news channels live today

Post a Comment

0 Comments