Son Dies Of Covid | Parents Provides New Life to Her Daughter In Law | కోడలికి పెళ్లి చేసిన అత్తామామ

Son Dies Of Covid | Parents Provides New Life to Her Daughter In Law | కోడలికి పెళ్లి చేసిన అత్తామామ

కరోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు.. అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పెళ్లి చేయించడమే కాకుండా మరణించిన తమ కుమారుడి ఇంటిని కోడలికి ఇచ్చేశారు. ధార్ జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం... ప్రియాంక జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఆలోచించారు. ఆమెకు మరో వ్యక్తితో అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించారు. దీంతో కోడలికి మళ్లీ పెళ్లి చేసిన యుగ్ ప్రకాశ్ దంపతులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments