Elon Musk Has Outfitted Twitter's Headquarters With Bedrooms For Employees

Elon Musk Has Outfitted Twitter's Headquarters With Bedrooms For Employees

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయంలోని చాలా క్యాబిన్ లను మస్క్ పడక గదులుగా మార్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి అంతస్తులో 4 నుంచి 8 బెడ్ రూంలను ఏర్పాటు చేసినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఒక్కో గదిలో పరుపులు, డ్రాబ్ కర్టెన్లతో పాటు టెలి ప్రెసెన్స్ మానిటర్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఓ గదిలో సౌకర్యవంతమైన క్వీన్ బెడ్ ..దాని పక్కన టేబుల్ ల్యాంప్ , రెండు కార్యాలయ కుర్చీలను ఏర్పాటు చేసినట్లు వార్తలు వెలుగు చూస్తున్నాయి. గత నెలలో ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుందని మస్క్ అల్టిమేటం జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పడక గదులు ఇలా ఎక్కువసేపు పని చేయించడం కోసమే అని సంస్థ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments